Book URL- Online Job-Working Procedure

Book URL - ఆన్లైన్ జాబ్ ఆక్టివిటి
పని చేయు విధానం
ప్రతి రోజు మీ పర్సనల్ eMail ID (కనీసం ఒక సంవత్సరం కింద create చేయబడిన) కి కంపెనీ నుండి 60 Mails పంపబడతాయి.
మీరు కేవలం వాటిని open చేసి చూస్తే చాలు. దీనికి పట్టే సమయం రోజుకు 10 నుండి 15 minutes మాత్రమే.
ఒకవేళ Mails, Inbox/Primary లోకి వచ్చి ఉంటే మీరు ఒక్కొక్క Mail ఓపెన్ చేసి క్రింది వరకు Scroll చేసి తరువాత మీది వరకు Scroll చేసి next Mail కి వెళ్ళాలి.
ఒకవేళ Mails, Spam లోకి వచ్చి ఉంటే మీరు ఒక్కొక్క Mail ఓపెన్ చేసి అందులో Report not a Spam బటన్ నొక్కాలి.
అప్పుడు ఆ Mail Spam నుండి Inbox/Primary కు పంపించబడుతుంది. ఇలా Spam లో ఉన్న అన్ని Mail లను Inboxకు పంపించాక మీరు మళ్లీ Inbox కు వెళ్లి Spam నుండి వచ్చిన ప్రతి Mailను ఓపెన్ చేసి కిందికి మీదికి Scroll చేయాలి.
అదేవిధంగా Mailలో వచ్చిన ఎటువంటి advartisement పైన click చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు, పైగా కొన్ని సందర్భాల్లో అలా click చేయడం మనకు శ్రేయస్కరం కాదు, కాబట్టి మీరు mails మాత్రమే open చేసి close చేయాలి.
ఇలా వచ్చిన అన్ని Mails ను ఒక నెల తర్వాత మనం delete చేసుకోవచ్చు.
ఇంకా, పని చేసి కూడా Mail సరిగా ఓపెన్ చేయక పోయిన, లేక సరిగా కింది వరకు మరియు మీది వరకు Scroll చేయక పోయినా, డబ్బులు రావు.
ఇలా వచ్చిన Mail లను ఓపెన్ చేసిన వెంటనే delete చేయడం ద్వారా కూడా డబ్బులు రావు.
ఒకవేళ మీ mobile లో ఒకటి కన్నా ఎక్కువ Mail ID లు ఉన్నప్పటికీ మీకు ఒకే work వస్తుంది.
అనగా మీరు ఒక్క Mail ID మాత్రమే కంపెనీకి ఇయ్యాలి.
ఒకే mobile లో ని ఒకటి కన్నా ఎక్కువ Mail ద్వారా register చేసుకుంటే మీరు company కి పట్టుబడతారు.
మీరు చేసే ప్రతి యాక్టివిటీ company కి పూర్తిగా తెలుస్తుంది. మీ dash board లో అన్ని reports ఉంటాయి.
అనివార్య కారణాల వల్ల company ఏ క్షణంలోనైనా మన ప్రాజెక్టు ను ఆపివేయవచ్చు, ఈ విషయమై మనం company ను ప్రశ్నించే హక్కు లేదు.
ఈ activity చేయడం వల్ల మీ పర్సనల్ Mail కు ఏ ఇబ్బంది ఉండదు. పైగా మీ Mail reputation పెరుగుతుంది.
Registration చేయు విధానం

Open www.bookurl.in
Go to Job Works
Got to Mailing Work
Then Register?

After Registration, your account will be Inactive, you can check it in the Email Verify tab, you can make it Active by uploading the oldest mail Screenshot like shown in sample screenshot. Then follow Notice Board which is available in your Dashboard for your work allotment and other information which will be updated daily.